తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ స్మార్ట్ రేషన్ కార్డులు వెంటనే తీసుకోవాలి: జేసీ మేఘా స్వరూప్
✦ నేడు, రేపు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
✦ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యాక్షులుగా సింహాద్రి సత్యనారాయణ నియామకం
✦ ఆలమూరు మండలం సంధిపూడిలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు