'పరిశోధనలే సమస్యల పరిష్కారానికి మూలం'

'పరిశోధనలే సమస్యల పరిష్కారానికి మూలం'

KNR: ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో కామర్స్ విద్యార్థులకు పరిశోధన పద్ధతులు ప్రాజెక్టు రిపోర్ట్ తయారీపై ఒక రోజు కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి SU కామర్స్, మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్, ఉపకులపతి ప్రత్యేక అధికారి డా.హరికాంత్ హాజరై మాట్లాడారు. నేటి సమాజం ఎదుర్కొంటున్న వ్యాపార వాణిజ్య రంగాలలోని వివిధ సమస్యలకు మార్గాలు కనుక్కోవడానికి పరిశోధనలే మూలమన్నారు.