ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడితే కఠినచర్యలు

ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడితే కఠినచర్యలు

విజయనగరం: జిల్లా కేంద్రంలోని టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో జరగనున్న ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని విజయనగరం డీఎస్సీ ఆర్ గోవిందరావు హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు టూటౌన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలైన పూల్బాగ్ కాలనీ, దాసన్నపేట, రాజీవ్ నగర్ కానీలో కేంద్రబలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.