'ప్రజలు పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలి'

'ప్రజలు పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలి'

NTR: నందిగామ(M) పెద్దవరం గ్రామంలో మంగళవారం ఎంపీడీవో ఆర్.వీ.ఎస్. ప్రసాద్‌రావు డోర్ టు డోర్ హౌస్ టాక్స్ కలెక్షన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన రోజువారీ టార్గెట్‌ను అధికారులు సమయపాలనతో పూర్తి చేయాలని సూచించారు. ప్రజలు స్వచ్ఛందంగా పన్నులు చెల్లిస్తే గ్రామ అభివృద్ధికి సహకారం అన్నారు.