ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ భీమవరంలో నకిలీ నోట్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
✦ పాలకొల్లు మండలం ఉల్లంపర్రులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
✦ ప్రజా సమస్యను సత్వరమే పరిష్కరించాలి: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
✦ ఈనెల 8వ తేదీన భీమవరం ఎంపీడీవో కార్యాలయంలో మెగా జాబ్ మేళా