'డిప్యూటీ సీఎంను కలిసిన DCMS ఛైర్మన్'

'డిప్యూటీ సీఎంను కలిసిన DCMS ఛైర్మన్'

కృష్ణా: జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్‌గా నియమితులైన మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ బండి రామకృష్ణ ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ని కలిసిన ఆయన తన నియామకం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.