మూగ జీవాలకు మెరుగైన వైద్యం

మూగ జీవాలకు మెరుగైన వైద్యం

MDK: మూగజీవాలకు మెరుగైన వైద్యం అందించే దిశగా ముందుకు పోతున్నట్లు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. పాపన్నపేట మండలం చికోడు, నాగసాన్ పల్లి గ్రామాలలో నూతన పశువైద్యశాల భవనాలను ప్రారంభించారు. భవనాలు నిర్మించడంతోపాటు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించారు.