ప్రజల సమస్యలను పరిష్కరించండి: మంత్రి

BPT: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం అద్దంకి పట్టణంలో పర్యటించారు. స్థానికులు మంత్రిని కలిసి పట్టణంలో నిర్మిస్తున్న సెల్ఫోన్ టవర్ నిర్మాణాలు, సింగరకొండ వద్ద గోకులం సమస్య పరిష్కరించాలని విన్నవించుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని అధికారులను మంత్రి గొట్టిపాటి ఆదేశించారు.