VIDEO: పత్తి యాడ్‌లోకి వర్షపు నీరు

VIDEO: పత్తి యాడ్‌లోకి వర్షపు నీరు

WGL: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు ఉదయం నుండి కురుస్తున్న వర్షంతో పత్తి యార్డ్ మొత్తం వర్షపు నీటిలో మునిగిపోయింది. పత్తి బస్తాలు తడవడంతో రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తి నాణ్యత దెబ్బతినకుండా మార్కెట్ అధికారులు పరదాలు కప్పడం, తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.