నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగం..కేసు నమోదు

నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగం..కేసు నమోదు

కడప: తాలూకా రాణా పరిధిలో ఒక వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు తాలూకా SI తులసి ప్రసాద్ తెలిపారు. లక్కిరెడ్డిపల్లెకు చెందిన రాహుల్ 4 ఏళ్ల కిందట కడప DMHO కార్యాలయంలో సూపర్వైజర్‌గా విధుల్లో చేరారు. అధికారులకు అనుమానం రావడంతో ధ్రువపత్రాలను పరిశీలించగా నకిలీవని తెలిసింది. DMHO అధికారుల ఫిర్యాదు మేరకు రాహుల్‌పై చీటింగ్ కేసు నమోదు చేశామని SI తెలిపారు.