12న ప్రవేశ పరీక్ష

12న ప్రవేశ పరీక్ష

ATP: పుట్లూరు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 12న ప్రవేశ పరీక్ష నిర్వహించ నున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఓబుళరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు పాఠశాలలోని పరీక్షా కేంద్రం వద్దకు హాల్ టికెట్‌తో చేరుకోవాలని ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.