ఓయూకి రూ. 1000 కోట్లు మంజూరు

ఓయూకి రూ. 1000 కోట్లు మంజూరు

HYD: సీఎం రేవంత్ రెడ్డి మరికాసేట్లో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. రెండేళ్ల ప్రజా పాలనా వారోత్సవాలు సందర్భంగా 12గంటలకు ఓయూ ఆర్ట్స్ కాలేజీలో జరుగనున్న సభకు సీఎం హాజరై ప్రసంగిస్తారు. ఈ సందర్బంగా దాదాపు రూ.1000 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఓయూకి రూ. వెయ్యి కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.