నేటి నుంచి సూర్యఘర్ ఉత్సవ్: సీఎండీ

నేటి నుంచి సూర్యఘర్ ఉత్సవ్: సీఎండీ

KDP: ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలోని జిల్లాల్లో ఇవాళ నుంచి 'సూర్యమర్ ఉత్సవ్' నిర్వహించనున్నట్లు ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ఈనెల14వ తేదీలోగా సంస్థ పరిధిలోని 9 జిల్లాల్లో 25 వేల ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల గృహా లపై రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేసే దిశగా అధికారులు, సిబ్బంది, ఏజెన్సీలు పనిచేయాలని ఆదేశించారు.