గోల్కొండ ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్లక్ష్యం

గోల్కొండ ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్లక్ష్యం

NLG: గోల్కొండ ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6న రాహుల్ శర్మ అనే వ్యక్తి తన భార్యను డెలివరీ కోసం ఆస్పత్రికి తీసుకొచ్చాడు. పరీక్షల అనంతరం 7న డెలివరీ చేసిన వైద్యులు మంగళవారం డిశ్చార్జ్ చేశారు. పిల్లల కోసం ఇచ్చే కిట్టులో ఎక్స్‌పైరీ అయిన పౌడర్లు, క్రీములు ఇచ్చినట్లు రాహుల్ వాపోయాడు.