మమతా బెనర్జీ.. మళ్లీ సువేందుతోనే పోటీ!

మమతా బెనర్జీ.. మళ్లీ సువేందుతోనే పోటీ!

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి పోటీ చేస్తుండగా.. ఆమెకు మళ్ళీ తన పాత ప్రత్యర్థి, బీజేపీ నేత సువేందు అధికారితోనే పోటీ ఎదురుకానుంది. సువేందు అధికారి భవానీపూర్, నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారు. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీపై సువేందు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు దిగ్గజ నేతల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.