'అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు'

'అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు'

KDP: పోరుమామిళ్ల మండలం తోకలపల్లెలో అక్రమంగా మద్యం తరలిస్తున్న పుష్పరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై కొండారెడ్డి తెలిపారు. అనుమతి లేకుండా 15 మద్యం బాటిళ్లు తీసుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవన్నారు. అనుమతి లేకుండా అక్రమ మద్యం తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.