కెప్టెన్ సూర్యకు అరుదైన అవకాశం..!
కెప్టెన్ సూర్యకుమార్ భారత జట్టును టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిపితే, దిగ్గజ క్రికెటర్ ధోనీ సరసన చేరే అవకాశం ఉంది. గతంలో ధోనీ కూడా కెప్టెన్‌గా తన తొలి ప్రయత్నంలోనే భారత్‌ను ప్రపంచ విజేతగా నిలిపాడు. ఇప్పుడు సూర్యకు కూడా అటువంటి ఘనత సాధించే అవకాశం దక్కింది. ఇక రోహిత్ శర్మ సారథ్యంలో 2022లో భారత్ ఓటమి పాలైనప్పటికీ, 2024లో ఛాంపియన్స్‌గా అవతరించింది.