CSC పనులు కాలపరిమితిలో పూర్తిచేయాలి: కలెక్టర్

CSC పనులు కాలపరిమితిలో పూర్తిచేయాలి: కలెక్టర్

PPM: జిల్లాలోని కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ (CSC) పనులను లక్ష్య కాలపరిమితిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా. ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయం నుంచి RWS ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో మంజూరైన ప్రతి CSC పని పూర్తికావడమే లక్ష్యంగా పని చేయాలన్నారు.