"ఈ-శ్రమ కార్డులతో అనేక ప్రయోజనాలు"

"ఈ-శ్రమ కార్డులతో అనేక ప్రయోజనాలు"

HNK: కాజీపేట మండల కేంద్రంలో గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్మిక ఈ-శ్రమ కార్డుల నమోదు కేంద్రాన్ని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వినోద ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న అన్ని రకాల కార్మికులు అనేక ప్రయోజనాలతో కూడిన ఈ కార్డులను పొందాలని సూచించారు.