నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు కొనసాగుతున్న RTC కార్మికుల సమ్మె
★ పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
★ విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పునాదులు: టీయూ వీసీ యాదగిరిరావు
★ ప్రతి విద్యార్థి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి: MLC గోరటి వెంకన్న