'అగ్ని బాధితులకు ప్రభుత్వం తరఫు అండగా ఉంటాం'

'అగ్ని బాధితులకు ప్రభుత్వం తరఫు అండగా ఉంటాం'

W.G: నర్సాపురం పట్టణంలోని 9వ వార్డు వాల్లాలమ్మ గుడి సమీపంలో సోమవారం అగ్నిప్రమాదం సంబంధించింది. విషయం తెలుసుకున్న నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించి, బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని వారికి భరోసా కల్పించారు.