కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన డీప్యూటీ సీఎం

కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన డీప్యూటీ సీఎం

KMM: డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను పార్లమెంట్‌లోని వారి కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక సంబంధిత అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు ఆర్థిక సహాయం అందించవలసిందిగా ప్రత్యేకంగా అభ్యర్థించారు.