VIDEO: గోదావరి తీరాన మొసలి కలకలం

VIDEO: గోదావరి తీరాన మొసలి కలకలం

కోనసీమ: అయినవిల్లి(మం) అయినవిల్లి లంక గోదావరి తీరాన మొసలి కలకలం రేపింది. గ్రామానికి చెందిన మత్స్యకారులు బుధవారం ఉదయం గోదావరి వద్దకు వేటకు వెళ్లారు. ఈ క్రమంలో వారికి గోదావరిలో మొసలి కనిపించడంతో ఆందోళన చెందారు. తమను చూసి మొసలి వెళ్లిపోయిందని మత్స్యకారులు తెలిపారు. గోదావరి తీరాన మొసలిలు సంచారంతో భయబ్రాంతులకు గురవుతున్నామన్నారు.