ALERT: నేడు భారీ వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, సిద్దిపేట, హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. 40 కి.మీల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేశారు.