సేంద్రియ వ్యవసాయంతో నేల ఆరోగ్యం పెంపు: డీడీఏ
NDL: బండి ఆత్మకూరులో ఏపీ మోడల్ స్కూల్ భూసార ఆరోగ్యంపై నంద్యాల జిల్లా వనరుల కేంద్ర డీడీఏ మద్దిలేటి మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.వారు మాట్లాడుతూ... విద్యార్థులు చిన్నప్పటి నుంచి సేంద్రియ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలన్నారు. నెల రకాలు తెలుసుకొని నేల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని పేర్కొన్నారు.