VIDEO: ఉస్మానియాలో అంబేద్కర్ పుస్తకాల ప్రదర్శన
HYD: ఉస్మానియా విశ్వ విద్యాలయంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక పుస్తకాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. డా.బి.ఆర్.అంబేద్కర్ రచనలు, ఆలోచనలు విద్యార్థులకు చేరేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యార్థులందరూ చదువుపై ఆసక్తి పెంపొందించుకోవాలని, సమానత్వం, న్యాయం, రాజ్యాంగ విలువలను అర్థం చేసుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.