VIDEO: నరసాపురం నుంచి కానిస్టేబుళ్లు అమరావతికి

VIDEO: నరసాపురం నుంచి కానిస్టేబుళ్లు అమరావతికి

W.G: పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో ఎంపికైన నరసాపురం సబ్ డివిజన్ అభ్యర్థులు ఇవాళ అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. నరసాపురం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల నుంచి 36 మంది కానిస్టేబుళ్లు ఎంపికయ్యారని డీఎస్పీ డా.జి. శ్రీవేద తెలిపారు. నరసాపురం నుంచి ఏర్పాటు చేసిన 3 ప్రత్యేక బస్సులను ఆర్డీవో దాసిరాజు ఊపి ప్రారంభించారు.