VMRDA పనుల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయింపులు

VMRDA పనుల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయింపులు

VSP: విశాఖ VMRDA అభివృద్ధి పనుల పురోగతిపై ఛైర్మన్ ఎం.వీ. ప్రణవ్ గోపాల్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు ఇంజనీరింగ్ పనులలో నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన శాతం మేరకు వారికి కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.