ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
SRD: కంగ్టి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇవాళ స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. 5వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలను బోధించారు. కలెక్టర్‌గా శైలజ DEOగా సుశాంత్ MEOగా జగన్, HM ఐశ్వర్య ఉపాధ్యాయులుగా దయాసాగర్, సాయి వర్షిత్, సాయి రామ్, సౌమ్య, పూజ, ప్రత్యూష, బీర్గొండ, PETగా అఖిల్, నితిన్, జీవన్, లక్ష్మీ వ్యవహరించారు.