VIDEO: శ్రీ ఏడుపాయల అమ్మవారికి సౌమ్యవాసరే పూజలు

VIDEO: శ్రీ ఏడుపాయల అమ్మవారికి సౌమ్యవాసరే పూజలు

MDK: పాపన్నపేట మండలం నాగసాన్ పల్లి శివారులో వెలసిన శ్రీ ఏడుపాయల వన దుర్గమ్మకు బుధవారం సౌమ్యవాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. మగసిరా మాసం శుక్లపక్షం షష్టి పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు సమర్పించి పుష్పాలంకరణలతో మహా మంగళహారతి నైవేద్యం నివేదన చేశారు.