VIDEO: మహా కరుణ మెగా శాకాహార ర్యాలీ

VIDEO: మహా కరుణ మెగా శాకాహార ర్యాలీ

NZB: జిల్లాలోని పీఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఆదివారం మహాకరుణ మెగా శాకాహార ర్యాలీని నిర్వహించారు. టీటీడీ కళ్యాణ మండపం నుంచి బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎన్టీఆర్ చౌరస్తా, పులాంగ్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ చేపట్టారు. శాకాహారం భుజించారని నినాదాలు చేశారు. అనంతరం సాహిత్యం, అమృత ధ్యానంపై అవగాహన కల్పించారు.