విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ గాజువాకలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి
✦ జిల్లాలో రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్‌లుగా మారిన నాలుగు ప్రత్యేక రైళ్లు
✦ తర్లువాడలో వ‌చ్చే నెలలో గూగుల్ డేటా సెంట‌ర్‌కు శంకుస్థాపన: ఎమ్మెల్యే గంటా
✦ విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు శాశ్వత సీఎండీగా MNVS.ప్రభాకర్‌