VIDEO: ట్రాక్టర్ నడిపిన మంత్రి సవిత

VIDEO: ట్రాక్టర్ నడిపిన మంత్రి సవిత

సత్యసాయి: పెనుకొండ మండల కేంద్రంలో రైతులు సోమవారం ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి సవిత స్వయంగా ట్రాక్టర్ నడిపారు. ఈ సన్నివేశం ప్రజలు ఆసక్తిగా చూశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి దిశగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ఆమె పేర్కొన్నారు.