3 లక్షల చెక్కును పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్

SRCL: ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో శ్రీరాముల సత్యమ్మ అనే లబ్ధిదారులకు రూ.3లక్షల చెక్కును గురువారం ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్ తదితరులు ఉన్నారు.