VIDEO: రాత్రి 10:25 గంటలకు ఆగిన రాజారాయ్ క్లాక్ టవర్

VIDEO: రాత్రి 10:25 గంటలకు ఆగిన రాజారాయ్ క్లాక్ టవర్

HYD: పాతబస్తీలో గల శాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్స్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అయితే పాతబస్తీ అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో ఒక్కసారిగా కారులో CNG కారు పేలడంతో రాజారాయ్ క్లాక్ టవర్ ఆగిపోయింది. క్లాక్ టవర్ ఆగిపోవడంతో దాంట్లో రాత్రి 10:25 గంటలకు ప్రమాదం జరిగినట్లు కనిపిస్తోంది.