హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ HYD టాస్క్ ఫోర్స్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్
➢ అశోక్ నగర్‌లో హాస్టల్ భవనంపై నుంచి కిందపడి యువకుడు మృతి
➢ హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
➢ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యాకర్ శ్రీముఖిని విచారించిన సీఐడీ అధికారులు