VIDEO: అధ్వానంగా మారిన గుడివాడ–కంకిపాడు రహదారి

VIDEO: అధ్వానంగా మారిన గుడివాడ–కంకిపాడు రహదారి

కృష్ణా: గుడివాడ – కంకిపాడు ప్రధాన రహదారిలోని మానికొండ పరిసర ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. రహదారిపై లేచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మరమ్మతులు చేపట్టినప్పటికీ భారీ వాహనాల రాకపోకలు, రోడ్డు ఇరువైపులా ఉన్న కాలువల కారణంగా రహదారి మళ్లీ కుంగిపోయింది.