'22 ఏలో నుంచి తొలగించి తమకు న్యాయం చేయండి'
NLR: పూర్వకాలంలో బుచ్చి దొడ్ల పూర్వికులు కావేటి పాలెంలో ఉన్న భూములు తమ పూర్వీకులకు జీవనాధారం కోసం ఉచితంగా రాసిచ్చారని శ్రీ కోదండరామ స్వామి దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా పొలం వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. 22 ఏలో నుంచి తొలగించి తమకు భూములు రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు.