VIDEO: బీఎస్ఎన్ఎల్ ఫ్రీక్వెన్సీ కేబుల్ దొంగతనం చేస్తున్న ఇద్దరు అరెస్ట్

VIDEO: బీఎస్ఎన్ఎల్ ఫ్రీక్వెన్సీ కేబుల్ దొంగతనం చేస్తున్న ఇద్దరు అరెస్ట్

SRPT: బీఎస్ఎన్ఎల్ టవర్లకు సంబంధించిన ఫ్రీక్వెన్సీ కేబులు దొంగతనం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో వివరాలను ఎస్పీ నరసింహ వెల్లడించారు. రూ.2 లక్షల 75 వేల నగదు, రూ.40 వేల విలువైన 270 మీటర్ల రేడియో ఫ్రీక్వెన్సీ కేబులు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.