VIDEO: నెల్లూరులో కొనసాగుతున్న హనుమాన్ శోభాయాత్ర
నెల్లూరు నగరంలో ఆదివారం సాయంత్రం హిందూ చైతన్య వేదిక హనుమ భక్త శోభాయాత్ర ర్యాలీ కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. జైశ్రీరామ్ జైశ్రీరామ్ అంటూ హిందూ బంధు మిత్రులందరు నినాదాలు చేస్తున్నారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి ఈ యాత్ర ప్రారంభమై, ట్రంకు రోడ్డు మీదగా కొనసాగుతోంది.