ఆసుపత్రిని అకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ

ఆసుపత్రిని అకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ

NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శనివారం కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఆకస్మిక తనిఖీ చేశారు. నైట్ షిఫ్ట్‌లో ఉండాల్సిన డాక్టర్లు, నర్సులు ఉన్నారా.. లేరా.? అని ఆమె పరిశీలించారు. ఆసుపత్రిలో పేషెంట్‌గా ఉన్న వారికి అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.