VIDEO: ప్రమాదవశాత్తు తాటాకు ఇల్లు దగ్దం
ELR: జంగారెడ్డిగూడెంలోని స్థానిక పద్మ థియేటర్ సమీపంలో రోంగల సుబ్బలక్ష్మీ అనే మహిళకు చెందిన తాటకు ఇళ్ళు గురువారం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. స్పందించిన స్థానికులు బకెట్ల సాయంతో మండలం అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కట్టు బట్టలతో ఇంట్లో వాళ్ళు బయటకు రావడం జరిగింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.