VIDEO: లాడ్జిలో యువకుడు ఆత్మహత్య

VIDEO: లాడ్జిలో యువకుడు ఆత్మహత్య


HYD: నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఆర్ నగర్  PS పరిధిలోని శ్రీ కృష్ణ లాడ్జిలో రాజశేఖర్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యువకుడు మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూమార్ మండలం మస్తీపూర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.