సామరస్య పూర్వకంగా వివాదం పరిష్కారం

సామరస్య పూర్వకంగా వివాదం పరిష్కారం

AKP: నక్కపల్లి మండలం వేంపాడు ఎంపీపీ స్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య తలెత్తిన వివాదం సామరస్య పూర్వకంగా పరిష్కారం అయింది. తనపై తోటి ఉపాధ్యాయుడు శివాజీ దురుసుగా ప్రవర్తించి కులం పేరుతో దూషించారని హెచ్ఎం చిరంజీవి నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామపెద్దలు వీరిమధ్య రాజీ కుదిర్చారు.