తిరుపతి జిల్లాలో రెండో శనివారం సెలవు రద్దు

తిరుపతి జిల్లాలో రెండో శనివారం సెలవు రద్దు

తిరుపతి జిల్లాలో నేడు రెండో శనివారం సెలవును డీఈవో కుమార్ రద్దు చేశారు. తుఫానుల కారణంగా పాఠశాలలకు వరుసగా సెలవులు ప్రకటించడంతో, విద్యా నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఈ శనివారం యథావిధిగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.