VIDEO: బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం, బ్రహ్మోత్సవాలను నిర్వహించానున్నారు. ఇందుకు సంబంధిచింన వాల్ పోస్టర్‌ను ఇవాళ MLA గండ్ర సత్యనారాయణ రావు ఆవిష్కరించారు. దేవాలయం ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు కేంద్రబిందువుగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు భక్తులు సహకరించాలని కోరారు.