VIDEO: ఫోటో అనేది ఒక జ్ఞాపకం: దయానంద్

KMM: ఫోటో అనేది ఒక మధురమైన జ్ఞాపకమని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా దయానంద్ తెలిపారు. సత్తుపల్లి పట్టణంలో ఆదివారం నిర్వహించిన ప్రపంచ ఫోటోగ్రఫీ డే ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. అప్పుడు ఇప్పుడు ఫోటోగ్రఫీకి ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా ఫోటోగ్రాఫర్స్ సేవలు, పనితనాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.