శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జిల్లా సమగ్ర అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దాం: కలెక్టర్ స్వప్నిల్
➢ జిల్లాలో టీడీపీ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి హత్య
➢ హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్‌లో పాసింజర్ రైలు హాల్ట్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్
➢ నేడు ఈదుపురంలో శిర్డీ సాయి ఆలయ 15వ వార్షికోత్సవం ప్రారంభం