జైల్లో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరం
KMR: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు కామారెడ్డిలోని సబ్ జైల్లో నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.రవీందర్ గౌడ్ సందర్శించారు. కంటి సమస్యలతో బాధపడుతున్న సబ్ జైలు సిబ్బందికి, ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించిన తీరుపై ఆప్తాల్మిక్ అధికారి రవీందర్ పటేల్‌ను అడిగి తెలుసుకున్నారు.