భీమిలిలో పురుషులకు వంట పోటీలు

భీమిలిలో పురుషులకు వంట పోటీలు

VSP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భీమిలి ICDS ఆధ్వర్యంలో వాంబేకాలనీలో మంగళవారం పురుషులకు వినూత్నంగా వంటల పోటీలు నిర్వహించారు. కుటుంబ బాధ్యతల్లో పురుషుల భాగస్వామ్యం పెంపొందించడమే లక్ష్యంగా స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.